ETV Bharat / state

జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల - జనసేన

జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ విడుదల చేశారు. 32 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసిన జనసేనాని
author img

By

Published : Mar 18, 2019, 6:07 AM IST

జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ విడుదల చేశారు. 32 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఏపీలోని 4 లోక్‌సభ, తెలంగాణలోని ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు.
సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ ఇన్‌ఛార్జ్ వేమూరి శంకర్‌గౌడ్‌ను బరిలోకి దించాలని జనసేనాని నిర్ణయించారు.

ఏపీలోని జనసేన పార్లమెంటు అభ్యర్థులు

క్ర.సంఖ్య పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి
1 అరకు పంగి రాజారావు
2 మచిలీపట్నం బండ్రెడ్డి రాము
3 రాజంపేట సయ్యద్‌ ముకరం చాంద్‌
4 శ్రీకాకుళం మెట్ట రామారావు.

తెలంగాణలోని...

క్ర.సంఖ్య పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి
1 సికింద్రాబాద్‌ వేమూరి శంకర్‌గౌడ్‌

ఇవి కూడా చదవండి:జనసేనానికి లక్ష్మీనారాయణ తోడు

Lucknow (Uttar Pradesh), Mar 15 (ANI): After announcing pre-poll alliance with the Bahujan Samaj Party (BSP) in Andhra Pradesh and Telangana, Jana Sena chief Pawan Kalyan on Friday said that he and his party would like to see Mayawati as the Prime Minister of the country. "We would like to see Behen ji Mayawati ji as the Prime Minister of our country, this is our wish and our ardent desire," Kalyan told ANI.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.