ETV Bharat / state

పంట అనుమతి పత్రం ఉంటేనే ధాన్యం కొనుగోలు - farmers problem in krishana district

రైతులు ఎంతగానో శ్రమించి పండించిన పంటలు అమ్మకానికి నోచుకోవటం లేదు. ఏ ధాన్యం రకం సాగు చేసారో ముందుగా సంబంధింత అధికారులు, సివిల్ సప్లై అధికారులు సర్టిఫికేట్ ఇస్తేనే... రైస్ మిలర్లు కొనుగొలుకు ముందుకు వస్తున్నారని...రైతులు వాపోతున్నారు.

సర్టిఫికేట్ ఉంటేనే...ధాన్యం కొనుగోలు
సర్టిఫికేట్ ఉంటేనే...ధాన్యం కొనుగోలు
author img

By

Published : Dec 17, 2019, 9:18 AM IST

ధాన్యం నిల్వలను కళ్లాల్లోనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండగా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యం అమ్మటానికి తరలిస్తున్న వారికి కొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. ఇంతకు ముందు సాగుచేసిన పంటను రైస్ మిల్లర్లు కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు జిల్లాలో లేవు. తాము ఏ రకం ధాన్యం సాగుచేసామో... మండల స్థాయి వ్యవసాయాధికారులు సర్టిఫికేట్​కు అదనంగా సివిల్ సప్లై అధికారులు ప్రమాణ పత్రం ఇస్తేనే కొనుగొలు చేస్తున్నారని వాపోతున్నారు. పంట నూర్చి ఇరవై రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన సుబాబుల్​ రైతులు

Intro:
ap_vja_02_18_civilsupply_dept_certificate_untanay_danyamkontam_millarla_matalabu_pkg_avb_ap10044

కొనుగోలులో కొత్త మెలికలు

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

 యాంకర్ వాయిస్ ....

  రైస్ మిల్లర్లు  ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు    సర్టిఫికేట్ ఉంటేనే దాన్యం  దించుకుంటా అంటున్న  రైస్ మిల్లర్లు  పలనా దాన్యం రకం సాగుచేసారని మండల స్థాయి వ్యవసాయ అధికారులు ఇచ్చిన  సర్టిఫికేట్ కు  అదనంగా ఈ వడ్లు తో ఆడిన  బియ్యం ను కొనుగోలు చేస్తాం అని సివిలో సప్లై డిపార్టుమెంటు  ముందస్తు సర్టిఫికేట్ ఇస్తేనే దాన్యం కొనుగోలు చేస్తాం అంటున్న రైస్ మిల్లర్లు పట్టించుకోని అధికారులు....

వాయిస్ ఓవర్......
 కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం, పాపవినశం  గ్రామంలో దోనేపూడి శ్రీనివాస బాబు  తనకున్న ఎనిమిది ఎకరాల్లో వరి పంట సాగుచేస్తానికి అగ్రికల్చర్  వారి దగ్గర బిపిటి 5204 వరి విత్తనం తెచ్చి వరి పంట సాగుచేసాడు, పండిన దాన్యం ను శ్రీకాకుళంలో శ్రీ  ఆంధ్ర  నాయక కోపరేటివ్ సొసైటీ ద్వారా కొడాలి మిల్లుకు దాన్యం కొనుగోలు కు పంపగా  వ్యవసాయ అధికారులు బిపిటి 5204 అని ఇచ్చిన సర్టిఫికేట్ తో పాటు సివిల్ సప్లై డిపార్టుమెంటు వారు కుడా  ఈవడ్లును ఆడిన తరువాత వచ్చే బియ్యం కూడా కొనుగోలు చేస్తామని  హామీని  మిల్లర్లకు  ఇచ్చిన  తరువాత మాత్రేమే కొనుగోలు చేయాలనీ కోరుతున్నారు. .

తేమ శాతం నిబందనల మేరకు ఉన్నప్పటికీ తాలు, తప్పులు, మట్టిగడ్డలు, మానుకాయలు లేనప్పటికీ మిల్లర్లు వరి దాన్యం దించుకోవడం లేదు. వరి పంటను నూర్చి  ఇరవై రోజులు గడుస్తున్నా దాన్యం కొనుగోలు కేంద్రాలు  రైతులను    పట్టించుకోవడం  లేదని  
ఇప్పటి కైనా సంబందిత  అధికారులు స్పందించి దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వరి దాన్యం అమ్ముకునే రైతుకు  ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుతున్నారు.  

 వాయిస్ బైట్స్
 దోనేపూడి శ్రీ నివాసరావు - బాధిత వరి రైతు      
 ఆంధ్ర  నాయక కోపరేటివ్ సొసైటీ కార్యదర్శి.
 
Body:కొనుగోలులో కొత్త మెలికలు

Conclusion:కొనుగోలులో కొత్త మెలికలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.