చలో అసెంబ్లీకి బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరులను, తెదేపా నాయకులను గొల్లపూడి వద్ద అరెస్ట్ చేశారు. అక్కడ ట్రాఫిక్ స్తంభించటంతో దేవినేని ఉమాను బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉమ మాట్లాడుతూ పోలీసుల చర్యలు ఖండించారు.
ఇవీ చదవండి..