ETV Bharat / city

'తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు' - తెదేపా ఎంపీ కేశినేని నాని గృహనిర్బంధం తాజా వార్తలు

విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమని కేశినేని మండిపడ్డారు.

tdp mp kesineni nani house arrest in vijayawada
కేశినేని నాని గృహనిర్బంధం
author img

By

Published : Jan 20, 2020, 11:02 AM IST

విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను ఖండించిన కేశినేని నాని.. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక అసంఘటిత చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమం జరిగినపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని... పోలీసుల ముసుగులో చేస్తున్న అనాగరిక చర్యలను తిప్పికొడతామన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమన్నారు.

ఇవీ చదవండి..

హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం.. తుళ్లూరులో ఉద్రిక్తత

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.