కృష్ణాజిల్లా గుడివాడలో... వైఎస్సార్ వెలుగు కార్యక్రమం కింద డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న మంత్రి కొడాలి నాని... రూ.50కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నదుల్లో వరదలు రావడం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని... ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని దోషిని చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 'సమీక్షలు విజయవంతం.. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం'