ETV Bharat / state

ఆశావర్కర్లకు జీతం పెంపు..ప్రభుత్వం ఉత్తర్వులు - orders issue

ఆశావర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 వేలు ఉన్న వేతనాన్ని 10 వేలకు పెంచింది.

ఆశావర్కర్లు
author img

By

Published : Aug 7, 2019, 9:36 PM IST

ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు

ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 వేల రూపాయలు ఉన్న జీతాన్ని10 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. గతంలో వివిధ భత్యాల రూపంలో రూ.8,600 వరకు ఇచ్చిన ప్రభుత్వం.. సీఎం జగన్ హామీ మేరకు వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. జీతం పెంపుతో ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు

ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 వేల రూపాయలు ఉన్న జీతాన్ని10 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. గతంలో వివిధ భత్యాల రూపంలో రూ.8,600 వరకు ఇచ్చిన ప్రభుత్వం.. సీఎం జగన్ హామీ మేరకు వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. జీతం పెంపుతో ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలి: మంత్రి సురేశ్

Intro:AP_TPG_76_7_MINIGOKULAM_PAYMENT_AV_10164
బైట్స్: కంభంపాటి సత్యనారాయణ

మినీ గోకులం బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఒక రైతు పశుసంవర్ధక శాఖ అధికారుల ముందు బోరున విలపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన కంభంపాటి సత్యనారాయణ సాధారణ సన్నకారు రైతు తనకున్న ఇరవై ఐదు సెంట్ల కొద్దిపాటి భూమికి తోడు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వ్యవసాయానికి ఆసరాగా ఉంటుందని పాడిగేదెను కూడా పెంచుతున్నాడు. మినీ గోకులం నిర్మించుకుంటే నిర్మాణ ఖర్చు లో 90 శాతం ప్రభుత్వం భరిస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పడంతో అప్పు చేసి మరి లక్షల 80 వేల రూపాయలతో గోకులాన్ని నిర్మించుకున్నాడు. లేబర్ కాంపౌండ్ చార్జీలు కింద పదివేల రూపాయలు మాత్రమే అతనికి ఖాతాలో జమ అయ్యాయి. నల్ల గడుస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు తీసుకున్న అప్పు వడ్డీ పెరిగిపోతుంది తన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు చివరకు గత శనివారం 1100కు ఫోన్ చేసి బిల్లు రాగానే ఫిర్యాదు చేశాడు.
దీనిపై పశుసంవర్ధక శాఖ పెంటపాడు డిడి విశ్వేశ్వరరావు తాడేపల్లిగూడెం పెంటపాడు ఏడీలు నాయక్ భాషలు బుధవారం ఉంగుటూరు వచ్చారు ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు ఖమ్మంపాడు సత్యనారాయణ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తీసుకున్నప్పుడు పెరిగిపోతుందని ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నానని వాపోయాడు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ తన వెంట తీసుకొచ్చిన పెట్రోలును అధికారుల ముందు ఉంచాడు దీంతో అధికారులు సత్యనారాయణను సముదాయించే ప్రయత్నం చేశారు. బిల్లులో రాకపోవడానికి గల కారణాలను వివరించారు. వారం రోజుల్లో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సత్యనారాయణ బోరున విలపించాడు.


Body:ఉంగుటూరు


Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.