'మిత్రమా మరిచిపోకు.. తెలుగు అమ్మను మరిచిపోకు' అంటూ తెలుగు భాష గొప్పతనం గురించి నటుడు సాయి కుమార్ తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిడుగు వెంకటరామూర్తికి పాదాభివందనం చేస్తూ.. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తేజాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
ఇదీ చూడండి: తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు