ETV Bharat / state

ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - SUCIDE

కృష్ణా జిల్లా గన్నవరం బీసీ వసతి గృహంలో 5వ తరగతి చదువుతున్న ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాలుడిని వెంటనే సమీపంలోని చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రవీణ్ స్వస్ధలం ఆగిరపల్లి మండలం రాజువారి గొల్లగూడెం. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 1, 2019, 12:20 PM IST

Updated : Jul 1, 2019, 12:41 PM IST

.

5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

.

5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Intro:ap_rjy_36_01_pantakaaluvalu_poudeka_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:గుర్రపుడెక్కతో పూడుకుపోయిన ప్రధాన కాలువలు


Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు ఐ.పోలవరం కాట్రేనికోన ముమ్మిడివరం మండలాలలో సుమారు 50 వేల ఎకరాలలో వరి సాగవుతోంది దేనికి కి ప్రధాన నీటి వనరులు పంట కాలువ ద్వారా అందవలసి ఉంది ఈ నాలుగు మండలాలలో 45 కిలోమీటర్ల మేర బ్రాంచ్ కాలువలు ఉన్నాయి ప్రతి ఏటా నీరు చెట్టు కార్యక్రమం ద్వారా వేసవిలో ఉపాధి కూలీల ద్వారా పంట కాలువలో పూడికను చెత్తను తొలగించి ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు నీరందేలా చేసేవారు ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ పనులు చేపట్టకపోవడంతో పంటకాలువలు అన్ని గుర్రపుడెక్కతో ను ఇతర వ్యర్ధాలను నిండిపోయాయి కాలువలకు నీరు వదిలి నెల గడుస్తున్నా రైతు చేనుకు నీరు అందడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలోని పూడికను గుర్రపు డెక్క ను తొలగించాలని రైతులు కోరుతున్నారు జులై నెలలోఅధిక వర్షాలు గోదావరి నది పాయలు కు వరదల సంభవించే అవకాశం ఉన్నందున పంట చేలల్లో నీరు దిగాలన్నా ఈ కాలువలే ఆధారపడిఉంటుందనితెలిపారు.
Last Updated : Jul 1, 2019, 12:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.