ప్రపంచం క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయవాడ, గుంటూరులో అవగాహన సదస్సులు జరిగాయి. అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, వాకర్స్, స్థానికులు పాల్గొన్నారు. నగర వీధుల్లో ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. క్యాన్సర్ గుర్తించటం, నివారణ చర్యలు తెలుసుకోవటంతో మహమ్మారిబారిన పడుకుండా ఉండొచ్చని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: బాలీవుడ్‌కు మకాం మార్చిన బెల్లంకొండ!