గుంటూరు జిల్లా తెనాలి మండలం నేలపాడులో కరోనా వల్ల రెండు రోజుల్లోనే దంపతులు మృతి చెందారు. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని సహా ఆమె భర్త.. మహమ్మారితో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చదవండి: వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై మోదీ సమీక్ష
మృతులిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో.. స్థానిక ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స చేరారు. ఈ క్రమంలో శుక్రవారం భర్త మృతి చెందగా.. భార్య ఈరోజు మరణించింది. వీరి స్వగ్రామం వట్టిచెరుకూరు కాగా.. వృత్తిరీత్యా నేలపాడులో నివాసం ఉంటున్నారు.
ఇదీ చదవండి: