ETV Bharat / state

ఎస్ఐ సురేష్​కు నరసరావుపేట సీఐ ఘనస్వాగతం

author img

By

Published : Aug 11, 2020, 7:50 AM IST

గుంటూరులో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అధిక సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఫిరంగిపురం ఎస్ఐ సురేష్​కు మహామ్మారి సోకింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. సోమవారం విధుల్లోకి చేరటంతో ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికారు.

ఎస్ఐ సురేష్​కు నరసరావుపేట సీఐ ఘనస్వాగతం
ఎస్ఐ సురేష్​కు నరసరావుపేట సీఐ ఘనస్వాగతం
ఎస్ఐ  సురేష్​కు నరసరావుపేట సీఐ ఘనస్వాగతం
ఎస్ఐ సురేష్​కు నరసరావుపేట సీఐ ఘనస్వాగతం

రాష్ట్రంలో కోవిడ్ బారిన పడిన పోలీసులు కోలుకోని తిరిగి విధుల్లోకి చేరుతున్నారు. గుంటూరు ఫిరంగిపురం ఎస్ఐ సురేష్ కొద్ది రోజులు క్రితం కరోనా వచ్చింది. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. సోమవారం తిరిగి విధుల్లోకి చేరారు. ఈయనకు నరసరావు పేట రూరల్ సీఐ అచ్చయ్య పలువురు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

ఇవీ చదవండి

రూ. 8లక్షలు చెల్లిస్తేనే...మృతదేహం ఇస్తాం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.