ETV Bharat / state

'చంపుతామని బెదిరిస్తున్నారు..కాపాడండి' - issue

భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించి, అదేంటని అడిగిన తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ వద్ద 30 లక్షలు స్వాహా చేశారంటూ బాధితులు వాపోయారు. నగదు తిరిగి ఇవ్వమంటే రాజకీయ నాయకుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపించారు.

warning-to-land-issue
author img

By

Published : Jul 23, 2019, 4:12 PM IST

'చంపుతామని బెదిరిస్తున్నారు..కాపాడండి'

తమను చంపుతామని బెదిరిస్తున్న వారిపై గుంటూరుకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన హోంగార్డు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొత్తూరి రామకృష్ణారావు రెడ్డిపాలెంలోని 1380 గజాల స్థలాన్ని తమకు విక్రయించారంటూ.. గుంటూరుకు చెందిన అమర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, రవిశంకర్‌ అనే నలుగురు వ్యక్తులు చెబుతున్నారు. గజం 18 వేల రూపాయల చొప్పున మొత్తం 2కోట్ల 40 లక్షలకు ఒప్పందం చేసుకున్నామని, ముందుగా 30 లక్షలు తీసుకున్నారని చెబుతున్నారు. రెండు నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. స్థలం పత్రాలు తీసుకుని పరిశీలిస్తే ఎన్​ఆర్​ఐకి చెందిన స్థలంగా తెలిసిందని బాధితులు వాపోతున్నారు. వెంటనే స్థలం వద్దని.. చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. న్యాయం చేయాలంటూ పట్టణ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

Intro:jk_ap_knl_51_23_pashugrasam_pkg_AP10055

s.sudhakar, dhone.
cell no.9394450169.

యాంకర్.

వర్షాభావ పరిస్థితులవల్ల పశువులకు కు మేత తక్కువైపోతుంది. రైతులు మేత లేనందువల్ల పశువులను అమ్మేస్తున్నారు. ప్రభుత్వము పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా చూడడానికి పశుగ్రాస ముక్కలను రైతులకు ఉచితంగా డి.ఆర్.డి.ఏ, వెలుగు ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఇస్తున్నారు.

వాయిస్ ఓవర్.

వర్షాభావ పరిస్థితులవల్ల రాయలసీమలో పశువులకు మేత కరువైంది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వము డి ఆర్ డి ఏ వెలుగు ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం లోని రైతులకు ఉచితంగా పశుగ్రాస మొక్కలను అందిస్తుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో ఈ పశుగ్రాస మొక్కలను నాటడం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో దాదాపు 17 మండలాల్లో ఈ మొక్కలను పెంచడానికి రైతులు ముందుకు వచ్చారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రమల్లకోట గ్రామం లో దస్తగిరి అనే రైతు పొలం గట్ల లో పశుగ్రాస మొక్కలైన అవిశ, సుబాబుల్ల, మునగ మొక్కలను అధికారులు నాటారు. ఇంటిదగ్గర కానీ, పొలం గట్లలో కానీ, కళ్ళoల్లో కానీ నాటుకోవచ్చు. వరల్డ్ బ్యాంకు నిధులతో రైతులకు రవాణా ఖర్చులు తో సహా ఉచితంగా పొలం దగ్గరకు మొక్కలను చేర్చి నాటి ఇచ్చే బాధ్యత డి ఆర్ డి ఏ, వెలుగుకు ప్రభుత్వం అప్పచెప్పిందని ఏ.పి.డి డాక్టర్ నాగరాజు తెలిపారు. పొలం గట్ల లో నాటు కొనేటప్పుడు మొక్కకు మొక్కకు మూడు అడుగుల వ్యత్యాసం తో నాటుకోవాలి.ఈ మొక్కను నాటే టప్పుడు కొద్దిగా ఎరువు ను కలిపి నాటాలి. మొక్కను నాటిన అప్పటినుండి మూడు నెలలకు ఆరడుగుల ఎత్తు పెరుగుతుంది. తర్వాత ప్రతి నెలకు ఒకసారి కొమ్మలను కత్తిరించి పశువులకు వేయాలి. ఈ మొక్కలను పాడి పశువులకు వేయడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం, నాణ్యత పెరుగుతుంది పశువులకు జీర్ణ శక్తి మరియు పునరుత్పత్తి పెరుగుతుంది వీటిని వాడటం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. పాడి పశువుల అయితే రెండు లీటర్ల పాలు అదనంగా ఇస్తుంది. పెద్ద పశువుల అయినా బర్రెలు, ఆవులకు రోజుకు ఐదు కేజీల చొప్పున, చిన్న పశువులు గొర్రెలు, మేకలకు రోజుకు కేజీ చొప్పున పశుగ్రాసం వేయాలన్నారు. చెట్ల కొమ్మలే కాకుండా ఆకులతో కూడా పశువులకు దాన మరియు కేకులు తయారు చేసుకోవచ్చు. అవిశ, సుబాబుల్ల, మునగ వంటి మొక్కలను పొలం గట్ల లో నాటు కోవడం వల్ల పొలంలో వేసిన పంటలకు వ్యాధులు సోకకుండా, పంటకు పురుగు రాకుండా ఈ మొక్కలు అరికడతాయి. ఎంత మంది రైతులు వచ్చిన అందరికీ మొక్కలు ఉచితంగానే అందజేస్తామన్నారు. ప్రతి రైతు ముందుకు వచ్చి ఇలాంటి మొక్కలు నాటుకోవాలి అని ఏ పి డి డాక్టర్ నాగరాజు కోరారు.

బైట్.

1. డాక్టర్ నాగరాజు
ఏ పి డి
డి ఆర్ డి ఏ,వెలుగు.

2.దస్తగిరి
రైతు

3.శివయ్య
రైతు

4.కాసిసేశ్వరుడు
ఆ.పి.ఓ.

5.కల్పన
సి.పి. ఏ

Body:పశుగ్రాసము మొక్కల పై జైకిసాన్ కథనం

Conclusion:kit no.692, cell no.9394450169.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.