మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి 26వ వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో వృద్ధులు, వికలాంగులకు మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వీరయ్యచౌదరి మరణం తెదేపాకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని మాకినేని గుర్తుచేసుకున్నారు.
ఇదీచదవండి