ETV Bharat / state

'రాజ్యాంగ ఉల్లంఘనను సుప్రీం సమర్థించదు' - ap government petition in supreme

నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బే తగులుతుందని అభిప్రాయపడ్డారు.

Supreme court does not support ap government decision on sec issue, says lawyers
Supreme court does not support ap government decision on sec issue, says lawyers
author img

By

Published : May 29, 2020, 7:53 PM IST

ఈటీవీ భారత్​తో లాయర్లు, పిటిషనర్లు

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఎస్​ఈసీ నియామకాన్ని సవాల్‌ చేసిన పిటిషనర్లు, న్యాయవాదులు స్పష్టం చేశారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాన్ని ఎవ్వరూ సమర్థించరని వారు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఇకనైనా మొండిగా వెళ్లకుండా నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి

ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.