.
'మహిళలు కన్నీళ్లు పెడితే... ప్రమాదం పొంచి ఉన్నట్లే'
గుంటూరు జిల్లా వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా నుంచి వచ్చిన ఓ యువకుడు మాట్లాడిన తీరు గ్రామస్తులను ఆలోచింపజేసింది. విశాఖపట్నంలో పలుమార్లు తుపాన్లు వచ్చాయని... అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టిన ప్రాంతాల్లోనే అలాంటి పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వెలగపూడిలో రాజధాని రైతులు ఆందోళన
.
Intro:AP_gnt_62_21_rajadhani_rythula_support_kadapa_yuvatha_avb_AP10034
Contributor: k. vara prasad ( prathipadu),guntur
Anchor : విశాఖపట్నంలో అనేక సార్లు తుఫాన్లు వచ్చాయి. అక్కడ రాజధాని పెడతామని చెప్తున్నారు. ఆడవారు కన్నీరు పెట్టిన ప్రాంతాలలో ప్రమాదం పొంచి ఉన్నట్లే అని గుంటూరు జిల్లా వెలగపూడిలో కడప జిల్లా నుంచి వచ్చిన యవకుడు మాట్లాడిన తీరు గ్రామస్తులను ఆలోచింపజేసింది.
రాజధాని అమరావతిలో మహిళల కన్నీరు పెడుతున్నారు. కడప జిల్లాలో టీవీల ద్వారా అమరావతిలో జరిగే విషయాలను చూస్తున్నామని చెప్పాడు. మహిళ కన్నీటితో...జగన్ ప్రభుత్వానికి ప్రమాదం అతి త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. 151 మంది రౌడీలను, గూండాలను అసెంబ్లీలో పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడతున్నారని...ఆగ్రహించారు. ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించాడు.
బైట్ : కడప జిల్లా యువకుడు...
Body:end
Conclusion:end