ఇవీ చదవండి..
జగన్ సభలో ప్రమాదం.. విద్యుత్‌షాక్‌తో ఒకరి మృతి - ఒకరు
ఇటీవల వైకాపా అధినేత జగన్ ప్రచార సభలో పిట్టగోడ కూలిన ఘటన మరిచిపోకముందే.. అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి.. ఓ భవనంపై నుంచి దిగుతుండగా.. కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
జగన్ ప్రచార సభలో ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు
ఇటీవల వైకాపా అధినేత జగన్ ప్రచార సభలో పిట్టగోడ కూలిన ఘటన మరిచిపోకముందే.. అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా ప్రచారానికి జగన్ హాజరయ్యారు. ఇదే సభలో ప్రమాదం జరిగింది. సోమిరెడ్డి అనే వ్యక్తి.. ఓ భవనంపై నుంచి దిగుతుండగా.. కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడిని ఆర్టీసీ కండక్టరుగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది.
ఇవీ చదవండి..
Ap_vsp_05_03_mayavati_pavan_pc_avb_r31
యాంకర్ :
రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సరైన న్యాయం జరగలేదని, విభజన తర్వాత ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవ మని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా హామీ విషయంలో కాంగ్రెస్, భాజపా రాష్ట్ర ప్రజలను వంచించాయని ఆమె విమర్శించారు.విశాఖ లో పవన్ కళ్యాణ్ తో కలిసి
మాయావతి మీడియా తో మాట్లాడారు.
కాంగ్రెస్, భాజపాపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ఆంధ్రాలో దళితులు, వెనుకబడిన వర్గాలవారు ఎక్కువగా ఉన్నారని వీరంతా మా పక్షాన ఉన్నారని చెప్పారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడవద్దుని, కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు.
పవన్ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
పవన్‌తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని,
ఈ కూటమికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని భావిస్తున్నామని మాయావతి వివరించారు.
ఏపీ ప్రజలు అంతా గమనిస్తున్నారని, మార్పును కోరుకుంటున్నారని,
జనసేన కూటమి అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ విజయవంతమవుతుందని చెప్పారు.
జనసేన కూటమి అధికారంలోకి వచ్చి. పవన్‌కల్యాణ్ సీఎం అవుతారని మాయావతి నమ్మకం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పవన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు మాయావతి విజ్ఞప్తి చేసారు.
భాజపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో ఒక్క హామీ నెరవేర్చలేదని, ప్రజలను మోదీ మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఇప్పుడున్న రాజకీయ పక్షాలకు ఆంధ్రాలో పవన్ మంచి ప్రత్యామ్నాయం: మాయావతి
అందరూ అభివృద్ధి చెందాలి...అందరికి అభివృద్ధి ఫలితాలు చేరాలన్నది మా ఇరుపక్షాల ఆశయమని మాయావతి అన్నారు.
బీఎస్పీతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉందని పవన్‌కల్యాణ్ చెప్పారు.
దశాబ్దకాలంగా బీఎస్పీ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని,
మాయావతి ప్రధాని కావాలని చాలామంది కోరుకుంటున్నారని పవన్‌కల్యాణ్ అన్నారు.
మాయావతి ఎన్నో సవాళ్లను అధిగమించారని, పవన్‌కల్యాణ్
దళితుడిని సీఎం చేస్తామని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు.
దళితుడిని సీఎం చేస్తానన్న వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారన్నారు.
దళితుడిని సీఎం చేయలేకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉందని పవన్‌కల్యాణ్ చెప్పారు.
కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్న మాయావతికి పవన్
దన్యవాదాలు చెప్పారు.