కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే శక్తిని ఏసు మనకిచ్చారని... ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి తోచిన విధంగా సాయం చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ఆలోచన మారాలని... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి...పంచె కట్టారు... చీర చుట్టారు... వరినారు చేతబట్టారు..!