ETV Bharat / state

రైతులను, పేదలను ఆదుకోండి: నారా లోకేశ్ - పేదలను ఆదుకోవాలని నారా లోకేశ్ ట్వీట్

లాక్​డౌన్ కారణంగా పేదలు అల్లాడిపోతున్నారని... వారందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలంటూ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ట్వీట్ చేసిన నారా లోకేశ్

author img

By

Published : Apr 10, 2020, 3:06 PM IST

nara lokesh tweets on crop loss and asks government to help farmers and needy
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ట్వీట్ చేసిన నారా లోకేశ్

లాక్​డౌన్ కారణంగా సమస్యల్లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పనులు లేక కూలీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారందరికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ధైర్యాన్ని నింపాలని కోరారు.

ఇదీ చదవండి:

గుజరాత్ సీఎంకు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.