గుంటూరు కలెక్టరేట్ ఎదుట నారా లోకేశ్ దీక్ష - nara lokesh news updates
రాష్ట్రంలో ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. గుంటూరు కలెక్టరేట్ ఎదుట... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దీక్షకు దిగారు. మద్దతుగా పార్టీ అగ్ర నేతలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన కొనసాగనుంది.
lokesh
Intro:Body:
Conclusion:
taza
Conclusion: