ETV Bharat / state

'ఇళ్ల స్థలాల పంపిణీ దేశ చరిత్రలో నిలిచిపోతుంది' - medikondoor news

పేదలకు సొంత ఇల్లు ఉండటమే సీఎం జగన్ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గుంటూరు నగర ప్రజలకు నివాసయోగ్యమైన స్థలాలిచ్చేందుకు సిద్ధం చేస్తున్న ఇళ్ల స్థలాల లేఅవుట్ ఆమె పరిశీలించారు.

ml;a undavalli sridevi
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
author img

By

Published : Dec 20, 2020, 1:05 PM IST

పేద ప్రజలకు సొంత ఇళ్లు ఉండటమే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ధ్యేయమ్మని తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. గుంటూరు నగరవాసులకు నివేశాన స్థలాలిచ్చేందుకు మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో సిద్ధం చేస్తున్న ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించారు. ఇళ్ల స్థలాల పంపిణీ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ఈ నెల 25న లబ్ధిదారులకు పట్టాలు ఇచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని శ్రీదేవి తెలిపారు. పేదల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 31లక్షలు మందికి ఇళ్ల స్థలాలను ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వంశీ, గంటికోట అబ్దుల్ రసుల, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

అనాథ చిన్నారులకు నారా లోకేష్ ఆపన్న హస్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.