ఇదీ చదవండి : 'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'
'ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు' - ఇళ్ల స్థలాలపై మంత్రి శ్రీరంగనాథరాజు సమీక్ష వార్తలు
నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లపై జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.
minister-cherkuvada-sriranganathraj-review-on-development-activites
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి... నరసరావుపేట మున్సిపల్ పరిధిలో 7500, రూరల్ పరిధిలో 4500 మందిని ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
ఇదీ చదవండి : 'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'
Intro:ap_gnt_81_25_manthri_ranganadharaju_adhikaarulatho_sameksha_samavesam_avb_ap10170
నవరత్నాలు, పేదలకు ఇల్లు పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రి రంగనాధరాజు.
నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో నవరత్నాలు, పేదలందరి కి ఇల్లు పై సమీక్ష సమావేశం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో హౌసింగ్ మంత్రి గుంటూరు జిల్లా ఇంఛార్జ్ చెరుకువాడ రంగనాధ రాజు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని అధికారులతో చర్చించారు.
Body:అనంతరం మీడియా మాట్లాడుతూ నరసరావుపేట మున్సిపల్ పరిధిలో 7,500, రూరల్ పరిధిలో 4,500 మందిని ఇళ్లస్థలాలకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. దానికి గాను మొత్తం 118ఎకరాలు అవసరం కాగా 35 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అయితే ఇంకా 83 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. అర్హులందరికీ ఉగాధినాటికి ఇళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
Conclusion:అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గంలో త్రాగునీరు, డ్రైనేజ్, సిమెంట్ రోడ్లకు అధికారులతో చర్చించి సుమారు 200 కోట్లు అవసరమని గుర్తించామన్నారు.
బైట్: చెరుకువాడ రంగనాధారాజు, హౌసింగ్ మంత్రి గుంటూరు జిల్లా ఇంచార్జ్
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.