గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, బ్రాహ్మణపల్లి, దాచేపల్లి గ్రామాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. తెదేపాపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు వైకాపాకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. అయితే... వైకాపా సైతం తెదేపాలాగే అరాచకాలకు పాల్పడుతుందని కన్నా ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే వైకాపాకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. గ్రామాల్లో భాజపా జెండా ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్న దిమ్మెలను వైకాపా వాళ్లు అడ్డుకోవడం సరికాదన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.
"తెదేపాకు పట్టిన గతే... వైకాపాకు పడుతుంది" - If the therapekas are done Tdp situation will be come to ycp: Kanna
ప్రజలిచ్చిన అవకాశాన్ని వైకాపా సద్వినియోగం చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. తెదేపా చేసినట్టు అరాచకాలు చేస్తే... ఆ పార్టీకి పట్టిన గతే వైకాపాకు పడుతుందని హెచ్చరించారు.