ETV Bharat / state

సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ - jurala

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరిగెత్తుకొస్తోంది. కర్ణాటకలోని నారాయణపుర్‌ జలాశయం  18 గేట్లను అధికారులు ఈ ఉదయం తెరిచారు. సాయంత్రానికల్లా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకోనుంది.

సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ
author img

By

Published : Jul 29, 2019, 1:20 PM IST

సాయంత్రానికి జూరాలను చేరనున్న కృష్ణమ్మ

కర్ణాటకలోని ఆలమట్టిని దాటి నారాయణపూర్‌ జలాశయాన్ని చేరుకున్న కృష్ణమ్మ నిండుకుండలా మారింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 33 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 29 టీఎంసీలు నిండింది. ఉదయం అధికారులు 18 గేట్లను ఎత్తివేశారు. నారాయణపూర్‌ జలాశయానికి ఆలమట్టి ద్వారా 91 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 1.02 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భారీ నీటి విడుదలతో కృష్ణా పరివాహకంలోని తెలంగాణ, కర్ణాటక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

జూరాల జలాశయంలో ప్రస్తుతం 1.98 టీఎంసీల నీరు ఉంది. 2.88 టీఎంసీలకు చేరుకుంటే ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అందుతాయి. ఆ మార్కును చేరుకోగానే నెట్టెంపాడు లిఫ్టుతో ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి జలాశయాలకు నీటిని ఎత్తిపోయనున్నారు. కోయిల్‌సాగర్‌ లిఫ్టుతో ఫర్దీపూర్‌, కోయిల్‌సాగర్‌ జలాశయాలను, భీమా-1 లిఫ్టుతో భూత్పూరు, సంగంబండ, భీమా-2 లిఫ్టుతో ఏనుకుంట, శ్రీరంగాపూర్‌ జలాశయాలను నింపనున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: విస్తారంగా వర్షాలు-జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ

Intro:ಸ್ಲಗ್: ನಾರಾಯಣಪುರ ಜಲಾಶಯದಿಂದ ನೀರು ಹೊರಕ್ಕೆ
ಫಾರ್ಮೇಟ್: ಎವಿ
ರಿಪೋರ್ಟ್ರ್: ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ
ದಿನಾಂಕ: 29-೦7-2019
ಸ್ಥಳ: ರಾಯಚೂರು
ಆಂಕರ್: ನಾರಾಯಣಪುರ(ಬಸವಸಾಗರ) ಜಲಾಶಯಕ್ಕೆ ಒಳಹರಿವಿನ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಳವಿರುವ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಕೃಷ್ಣ ನದಿಗೆ ಲಕ್ಷಾಂತರ ಕ್ಯೂಸೆಕ್ಸ್ ನೀರು ಹರಿದು ಬೀಡಲಾಗಿದೆ. Body:ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ರೋಡಲಬಂಡಾ ಗ್ರಾಮದ ಬಳಿ ಬರುವ ನಾರಾಯಣಪುರ ಜಲಾಶಯ ವಿಜಯಪುರ, ಯಾದಗಿರಿ ಮತ್ತು ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಜೀವನಾಡಿಯಾಗಿದ್ದು, ಜಲಾಶಯಕ್ಕೆ ಒಳಹರಿವಿನ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಳವಾಗಿದೆ. ಹೀಗಾಗಿ ಬೆಳಗ್ಗೆ 8ಗಂಟೆಗೆ ಜಲಾಶಯಕ್ಕೆ 1 ಲಕ್ಷ ಕ್ಯೂಸೆಕ್ಸ್ ನೀರು ಒಳಹರಿವಿನಿ ಕಾರಣ, ಜಲಾಶಯದ 18 ಗೇಟ್ ಗಳ ಮೂಲಕ 1,02240 ಕ್ಯೂಸೆಕ್ಸ್ ನೀರನ್ನ ನದಿಗೆ ಹರಿದು ಬೀಡಲಾಗಿದೆ. ಸದ್ಯ ಆಲಮಟ್ಟಿ ಜಲಾಶಯದಿಂದ 91942 ಕ್ಯೂಸೆಕ್ಸ್ ನೀರಿನ್ನ ಹರಿದು ಬಿಟ್ಟ ಹಿನ್ನಲೆಯಿಂದಾಗಿ ನಾರಾಯಣಪುರ ಜಲಾಶಯಕ್ಕೆ ಒಳಹರಿವಿನ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚಾಗಿ, ನದಿಗೆ ನೀರು ಹರಿದು ಬಿಡಲಾಗಿದೆ. ಸದ್ಯ 33 ಟಿಎಂಸಿ ನೀರು ಸಂಗ್ರಹ ಸಾಮರ್ಥ್ಯವಿರುವ ನಾರಾಯಪುರ ಜಲಾಶಯಕ್ಕೆ 29 ನೀರು ಭರ್ತಿಯಾಗಿದೆ.
Conclusion:ಇನ್ನು ನದಿಗೆ ನೀರು ಹರಿದು ಬಿಟ್ಟಿರುವುದರಿಂದ ನದಿ ಪಾತ್ರದ ಜನರಿಗೆ ನದಿಗೆ ಇಳಿಯದಂತೆ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಲಾಗಿದ್ದು, ಪ್ರವಾಹ ಬಿತ್ತಿ ಎದುರಾಗಿದೆ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.