ETV Bharat / state

అన్న క్యాంటీన్లు తెరవాలని... అఖిలపక్షం దీక్ష

అన్న క్యాంటీన్లను తక్షణమే తెరవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షకు దిగారు.

అన్న క్యాంటీన్లను తెరవండి..పేదవాడి పొట్ట నింపండి..
author img

By

Published : Aug 8, 2019, 5:42 PM IST

అన్న క్యాంటీన్లను తెరవండి..పేదవాడి పొట్ట నింపండి..

అన్న క్యాంటీన్లు పున ప్రారంభించి పేదలను ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. అన్న క్యాంటీన్లలో పనిచేసే కార్మికులు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహించారు. అఖిలపక్ష నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అన్న క్యాంటీన్లను మూసివేశారని ముస్లిం, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హీదాయత్ ఆరోపించారు. వీటిని మూసివేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా సామర్ధ్యం మూడు నెలల్లోనే బట్టబయలైందని తెదేపా నేత శ్రీనివాసరావు విమర్శించారు. త్వరగా వీటిని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. క్యాంటీన్లను మూసివేయడం వలన తాము ఉపాధి కోల్పోయామని కార్మికులు వాపోతున్నారు.

Intro:AP_ONG_82_08_ACCIDENT_IDDARU_MRUTI_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గోబ్బురు సమీపం లో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పుల్లలచెరువు మండలం మర్రివేముల గ్రామానికి చెందిన ఎర్రబాటి భాస్కర్ ఒకరు కాగా మరొకరు మార్కాపురం పట్టణానికి చెందిన కాలంరాజు సాయి కృష్ణ గా పోలీసులు గుర్తించారు. సాయికృష్ణ మార్కాపురం నుండి హనుమాన్ జంక్షన్ కుంట వెళ్తుండగా....భాస్కర్ కుంట నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు మితిమీరిన వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. శిరస్రానం ధరించి ఉంటే ఇద్దరు ప్రాణాలతో బయటపడేవారని వైద్యులు తెలిపారు. సాయికృష్ణ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి వద్దకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సాయికృష్ణ బి టెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు బందువులు తెలిపారు. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు ఊహించని రీతిలో మరణించడం తో కుటుంబమంతా శోకసంద్రం లో మునిగింది.

Body:ఇద్దరు మృతి.

Conclusion:8008019243.

For All Latest Updates

TAGGED:

darnaguntur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.