ETV Bharat / state

గుంటూరు జిల్లాలో అరుదైన గరుడ పక్షి - గుంటూరు జిల్లాముఖ్యంశాలు

గుంటూరు జిల్లా మాచవరం మండల కేంద్రంలో ఆరుదైన గరుడ పక్షి కనిపించింది. ఈ పక్షిని చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.

గుంటూరు జిల్లాలో అరుదైన గరుడ పక్షి
గుంటూరు జిల్లాలో అరుదైన గరుడ పక్షి
author img

By

Published : Feb 13, 2022, 11:59 PM IST

గుంటూరు జిల్లా మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో పిల్లుట్ల రోడ్డులో అరుదైన గరుడపక్షి ఆదివారం ఉదయం కనిపించింది. ఈ పక్షిని ఈ పక్షిని చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పక్షి సంరక్షణార్థం చెరువు దగ్గర పోలీస్ స్టేషన్ సమీపంలోని వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంచారు.

ఇదీ చదవండి:

రాహుల్​పై అనుచిత వ్యాఖ్యలను సమర్థించుకున్న సీఎం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.