ETV Bharat / state

తెనాలిలో మద్యంతాగి కానిస్టేబుల్ హల్ చల్ - కానిస్టేబుల్

ఆయనో రక్షకభటుడు. ఆ విషయం మరిచిపోయి.. తాగి నడిరోడ్డుపై అడ్డగోలుగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన వారిపై దాడికీ దిగారని బాధితులంటున్నారు.

conistable-over-action
author img

By

Published : Jun 24, 2019, 3:59 PM IST

తెనాలిలో మద్యంతాగి కానిస్టేబుల్ హల్ చల్

గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక్ అనే కానిస్టేబుల్ హల్ చల్ చేశాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించిన కార్తీక్... ప్రైవేట్ ఆసుపత్రి వద్ద హడావుడి చేశాడు. అటుగా వెళ్తున్న ఓ స్థానిక విలేకరి కానిస్టేబుల్ వ్యవహారాన్ని చిత్రీకరీస్తుండగా ఫోన్ లాక్కున్నాడు. స్నేహితులతో కలిసి తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడని ఆ విలేకరి ఆవేదన వ్యక్తం చేశారు.

Intro:7765

Body:4352

Conclusion:బైట్స్
శివారెడ్డి రైతు ,కొనసముద్రం
మల్లేశ్వర్ రెడ్డి రైతు
శివారెడ్డి చిన్న కేశనపల్లి సింగిల్ విండో మాజీ అధ్యక్షు లు
నారాయణ రైతు కోనసముద్రం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.