ETV Bharat / state

అర్థం లేని ఆరోపణలతో విలువైన కాలం వృథా: చంద్రబాబు - tele

ఆరోపణలకే సభా సమయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజాసమస్యల్ని పరిష్కరించలేక తెదేపాను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

babu
author img

By

Published : Jul 16, 2019, 9:22 AM IST

Updated : Jul 16, 2019, 11:18 AM IST

తెదేపా వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఐదేళ్లలో పోలవరం పనులు 66శాతం పనులు పూర్తిచేశామన్నారు. అర్ధంలేని అవినీతి ఆరోపణలతో విలువైన కాలం వృథా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు పడకేశాయని..పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం అభాసుపాలైందని చెప్పారు.

Intro:FILE NAME : AP_ONG_41_16_GURUPOURNAMI_SAIBABA_PUJALU_AV_10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : గురుపౌర్ణమి వేడుకలు ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వైభవంగా జరుగుతున్నాయి.. తెల్లవారుజామునుండే చీరాల, పేరాల లోని సాయిబాబా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి... సాయిని దర్శిచుకుకోవటానికి భక్తులు బారులుదిరారు... సాయినాధునికి పంచామృతాలతో భక్తులు అభిషేకాలు నిర్వహించారు... బాబా నామస్మరణతో మందిరాలు మారుమ్రోగుతున్నాయి.. దేవాదాయ కమిటీ భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ కి ఏర్పాట్లు చేశారు.

Body:చీరాల లో గురుపౌర్ణమి పూజలు

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Jul 16, 2019, 11:18 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.