ETV Bharat / state

పోలీసులే శ్రామికులై... చెట్టును తొలగించారు

అమలాపురంలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును పోలీసులే స్వయంగా తొంగించారు. గొడ్డలి చేతబట్టి చెట్టును అడ్డం లేకుండా తొలగించారు.

police removed big plant on middle of the road amalapuram at east godavari district
author img

By

Published : Jul 19, 2019, 12:22 AM IST

పోలీసులే శ్రామికులై.....

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అమలాపురం ప్రధాన రహదారిపై ఒక భారీ వృక్షం నేల కొరిగింది. దీంతో కొంతసేపు ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారే చెట్టు కొమ్మలను తొలగించి ప్రయాణికుల సమస్యను తీర్చారు. వారిని పలువురు అభినందించారు.

ఇదీ చూడండి... పీటీ ఉషకు ఐఏఏఎఫ్ అరుదైన గౌరవం

New Delhi, July 18 (ANI): Reacting on Pakistan's claim of victory at the International Court of Justice (ICJ) in the Kulbhushan Jadhav case, the Ministry of External Affairs (MEA) Thursday said Islamabad has its own compulsions to lie to its people. "I think they have their own compulsions, as to why they have to lie to their own people," MEA spokesperson Raveesh Kumar said. "Frankly, it seems to me they are reading from a different verdict. Main verdict is in 42 pages, if there is no patience to go through 42 pages, they should go through 7-pages Press Release, where every point is in India's favour," he further added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.