ETV Bharat / state

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీకేజి వ్యవహారంపై గీతం యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు.

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..
author img

By

Published : May 14, 2019, 4:36 PM IST

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీకేజి వ్యవహారంపై గీతం యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు. విద్యార్థుల వద్ద భారీ మెుత్తంలో డబ్బు వసూలు చేసి ప్రశ్నాపత్రాలు నకళ్లు పంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో లీక్ అయిన పేపర్ స్థానంలో మరో ప్రశ్నాపత్రంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా 10 గంటలకు నిర్వహించారు.

ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంపై ఆరా..

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో డిగ్రీ పరీక్ష పేపర్ లీకేజి వ్యవహారంపై గీతం యూనివర్సిటీ అధికారులు ఆరా తీశారు. విద్యార్థుల వద్ద భారీ మెుత్తంలో డబ్బు వసూలు చేసి ప్రశ్నాపత్రాలు నకళ్లు పంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో లీక్ అయిన పేపర్ స్థానంలో మరో ప్రశ్నాపత్రంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నిర్వహించాల్సిన పరీక్ష గంట ఆలస్యంగా 10 గంటలకు నిర్వహించారు.

ఇదీచదవండి

పది పరీక్షల్లో 94.88 శాతం ఉత్తీర్ణత - బాలికలదే పైచేయి

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_A tp_46_14_Muga_Vedana_PKG_C8


Body:కరవు పరిస్థితులు మనుషులతో పాటు మూగజీవాలను వెంటాడుతున్నాయి. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా కదిరి డివిజన్ లో ఈ పరిస్థితులు మరింత దుర్భరంగా ఉన్నాయి. 15 సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు క్రమంగా తగ్గుతున్నాయి. అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కుదేలయింది. పొట్ట నింపుకోవడానికి చిన్న సన్నకారు రైతులు కాడెను వదిలి నగరాల బాట పట్టారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పశుపోషణపై ఆధారపడిన వారికి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గొర్రెలు మేకలు పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు వాటికి మేత అందించలేక సంతలకు తరలించి అమ్ముకుంటున్నారు. మేకలు గొర్రెలకు మేత, నీరు లేక పిల్లలకు పాలు ఇవ్వలేక ఉన్నాయి. పాలు లేక రోజుల వయసున్న గొర్రె పిల్లలు కళ్లెదుటే చనిపోవడంతో వాటిని చూడలేక సంతలో విక్రయిస్తున్నారు. వర్షాలు లేక సాగుకు దూరమైన సన్నకారు రైతులు గొర్రెల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. సంవత్సరాలపాటు ఉ సరైన వర్షాలు లేని కారణంగా మేత లేక గొర్రెలు మేకలు వృద్ధి తగ్గిపోతోందని పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ వ్యాపారం చేయాలంటూ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల కొనుగోలుకు వచ్చేవారందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులే ఉన్నారని వారు అంటున్నారు. గతంలో సంత లోకి గొర్రెల పెంపకందారులు వచ్చేవారిని పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం వారు ముఖం చాటేస్తున్నారని ఫలితంగా గొర్రెలు మేకల సంఖ్య తగ్గిపోతోందన్నారు


Conclusion:బైట్స్
పోతులయ్య, ముదిగుబ్బ
రవీంద్ర ,నల్లమాడ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.