తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని రామేశ్వరంలోని ముంపు ప్రాంతంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో కలిసి మంత్రి కన్నబాబు పర్యటించారు. ముంపు ప్రాంతాలకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని, అదేవిధంగా తాగు నీళ్లు అందిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం