ETV Bharat / state

తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ

తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ పూర్తయ్యింది. అర్చకులు విశేష పూజలు, అభిషేకాలు, ప్రాయశ్చిత్త హోమ, సుదర్శన హోమం జరిపారు.

author img

By

Published : Nov 1, 2020, 10:52 PM IST

maha-samprokshan-at-tantikonda
వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై 8 మంది మరణించటంతో ఆలయంలో మహా సంప్రోక్షణ చేపట్టారు. విశేష పూజలు, అభిషేకాలు, ప్రాయశ్చిత్త హోమ, సుదర్శన హోమం జరిపారు. దోషాలు తొలగించేందుకు సంప్రోక్షణ, వాస్తు హోమాలు, మహా కుంభారాధానలు చేసినట్టు ఈవో కృష్ణారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.