ETV Bharat / state

ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: మంత్రి అవంతి - boat accident

బోటు ప్రమాద ఘటనలో తనకెలాంటి లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

అవంతి
author img

By

Published : Sep 27, 2019, 6:38 PM IST

దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి అవంతి

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే బోటు వెలికితీత పనులు నిలిపివేసినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం కూడా సహాయక సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు... ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుందని వెల్లడించారు. దిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఏపీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. పర్యటక శాఖ మంత్రి ఫోన్​ చేస్తేనే బోటు కదిలిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తాను ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. సీఎం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి

ఆ మంత్రి ఫోన్ కాల్​తోనే... బోటు కదిలింది : మాజీ ఎంపీ హర్షకుమార్

Intro:slug:
AP_CDP_36_27_DASARA_ERPATLU_AV_AP10039
contributor: arif, jmd
దసరా ఏర్పాట్లు
( ) దసరా ఉత్సవాలకు పలు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 29 నుంచి కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. స్థానిక మెయిన్ బజార్ లోని అంబ భవాని దేవాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ,నాగుల కట్ట వీధిలోని చౌడేశ్వరి దేవి ఆలయం ,ఆర్టీసీ బస్టాండ్ లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల ప్రారంభానికి ఒక రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏర్పాట్లను ముమ్మరం చేశారు .ఆలయాల వద్ద చలువ పందిళ్ళు వేస్తున్నారు ,విగ్రహాలను శుభ్రం చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పనుల్లో నిమగ్నమయ్యారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Body:దసరా ఏర్పాట్లు

Conclusion:దసరా ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.