ETV Bharat / state

తిరిగి పరీక్షలు నిర్వహించాలి: హోమియో వైద్య విద్యార్థులు - హెమియో

రాజమహేంద్రవరంలోని అల్లూరామలింగయ్య హోమియో వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆలస్యం కారణంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆందోళన చేపట్టిన హోమియో వైద్య విద్యార్థులు
author img

By

Published : Apr 14, 2019, 5:01 PM IST

ఆందోళన చేపట్టిన హోమియో వైద్య విద్యార్థులు
ఆలస్యంగా వచ్చారనే కారణంతో... పరీక్షకు అనుమతించకపోవటంతో రాజమహేంద్రవరంలోని అల్లురామలింగయ్య హోమియో వైద్య కళాశాల విద్యార్థులు ఇవాళ కూడా ఆందోళన చేపట్టారు. తిరిగి పరీక్ష నిర్వహించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తూ కళాశాల వద్ద ధర్నా చేపట్టారు. ఈనెల 15న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా...13 వ తేదీన చేపట్టడం,.. ఆ సమాచారం చివరి నిమిషంలో అందుకున్న విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాలేకపోయామని విద్యార్థులు చెబుతున్నారు.

New Delhi, Apr 13 (ANI): Priyanka Chopra will next be seen in a wedding comedy, where she will share the screen space with Hollywood actress Mindy Kaling. The actor put out on Twitter a photo with producer Dan Goor and Mindy Kaling and wrote, "Two women with a passion for telling good stories, just got the green light to THEIR story THEIR way. So proud of this incredible partnership with Mindy Kaling and Dan Goor! We are about to show you what it means to be modern, global, and Indian. See you at the cinema!" The film revolves around a big wedding in India and the ensuing culture clashes. The concept of the wedding comedy starring, Priyanka and Mindy will be touted as a mix between Crazy Rich Asians and My Big Fat Greek Wedding, reports Deadline. Meanwhile, PC would soon be seen in film, 'The Sky is Pink' which also stars Farhan Akhtar and Zaira Wasim. The flick, helmed by Shonali Bose is based on the life of Aisha Chaudhary, who became the motivational speaker after being diagnosed with immune deficiency order at the age of 13. The film also tells the love story of her parents. The 'Sky is Pink' is slated to hit the theatres on October 11.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.