ETV Bharat / state

మళ్లీ గోదావరి ఉద్ధృతి... మన్యం వాసుల్లో అలజడి - devipatnam

మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. కాస్త శాంతించింది అనుకునేలోపే మళ్లీ ఉద్ధృతి పెంచింది. దీనితో తీర ప్రాంత ప్రజలకు వరద భయం వెంటాడుతోంది.

గోదావరి
author img

By

Published : Aug 16, 2019, 6:21 PM IST

గోదావరి వరద మళ్లీ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో రహదారులు నీట మునిగాయి. పెరుగుతున్న వరదతో గోదావరి తీరప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

మళ్లీ పెరుగుతున్న గోదావరి... మన్యం వాసుల్లో అలజడి

గోదావరి వరద మళ్లీ పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలంలో రహదారులు నీట మునిగాయి. పెరుగుతున్న వరదతో గోదావరి తీరప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

మళ్లీ పెరుగుతున్న గోదావరి... మన్యం వాసుల్లో అలజడి

ఇది కూడా చదవండి.

బీరు సీసాతో యువకుడిపై దాడి..పరిస్థితి విషమం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

*గందరగోళం మధ్య ప్రజాభిప్రాయ సేకరణ*
*నగర పంచాయతిని వ్యతిరేకించిన ఉపాధిహామీ కూలీలు*

ఉరవకొండ గ్రామ పంచాయతీ మునిసిపాలిటీకి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని. మునిసిపాలిటీ చేసేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో శుక్రవారం ఉరవకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

50 వేలకు పైగా జనాభా కలిగిన ఉరవకొండ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా అప్గ్రేడ్ చేయడానికిగాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఉరవకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఉరవకొండ ఎంపీడీవో వెంకట్ నాయుడు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఉరవకొండ పట్టణ ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అధికారులకు తెలిపారు. ఉరవకొండ గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా మార్చుటకు కొంతమంది స్వాగతించిన మరి కొందరు దీనిని వ్యతిరేకించారు. నగర పంచాయతీగా మారితే తాము ఉపాధి హామీ పనులు కోల్పోతామని అధికారులకు విన్నవించారు. ఒకవేళ నగర పంచాయతీగా లేదా మున్సిపాలిటీగా మార్చితే ఉరవకొండలో యధావిధిగా ఉపాధి పనులు కొనసాగించాలని, అదే విధంగా తీవ్ర కరవు నెలకొన్న పరిస్థితులలో అదనంగా వందరోజుల పనిదినాలను పెంచాలని ఉపాధి కూలీలు అధికారులను కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కూలీల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు వివిధ పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఒక కమ్యూనిస్టు పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు మునిసిపాలిటీ చేయాలన్నాయి.


Body:బైట్ 1 : వెంకట్ నాయుడు, ఉరవకొండ ఎంపీడీవో.
బైట్ 2 : ఉపాధిహామీ కూలి.
బైట్ 3 : ఉపాధిహామీ కూలి.


Conclusion: contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 16-08-2019
sluge : ap_atp_71_16_prajabhipraya_sekarana_upgrade_for_municipality_AVB_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.