ETV Bharat / state

వానలు కురవాలంటూ కప్పల ఊరేగింపు - forgs

వానలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా బెల్లంపూడిలో చిన్నారులు కప్పలను ఊరేగించారు.

వానలు
author img

By

Published : Jul 13, 2019, 5:17 PM IST

వానలు కురవాలంటూ కప్పల ఊరేగింపు

వానలు బాగా కురవాలి... పంటలు బాగా పండాలి అంటూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడిలో చిన్నారులు.. కప్పలను ఊరేగించారు. పూజలు నిర్వహించారు. కప్పలు పట్టుకుని పసుపు కుంకుమలు రాసి పూజలు నిర్వహించారు. నృత్యాలు చేస్తూ వరుణ దేవుడిని ప్రార్థించారు. గ్రామస్థులు చిన్నారులు బియ్యం, డబ్బులు దానం చేశారు. ఆదివారం అన్నదానం చేస్తామని పెద్దలు తెలిపారు.

ఇది కూడా చదవండి.

అపరాల పంపిణీలో అక్రమాలపై విచారణ

Intro:ap_tpg_81_13_mpmlalaparyatana_ab_ap10162

Body:ప్రజలకు కు రాజకీయాల్లోకి వచ్చానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు దెందులూరు మండలం జగనన్న పాలనలో సానిక శాసనసభ్యులు 170 సోదరులతో కలిసి శనివారం ప్రకటించారు రు ఆశ్రమ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు శివాలయంలో పూజలు నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాత పుస్తకాల అందించిన అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ సమస్యలను ఎప్పుడైనా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మేరకు నవరత్నాలు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇప్పటికే సామాజిక భద్రత పింఛన్ల మొత్తం పెంచారని రైతు భరోసా అమ్మబడి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు రైతులకు బడ్జెట్లో ఎక్కువ మతాలు కేటాయించి వారి కష్టాలు తీర్చడానికి ముఖ్యమంత్రి జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు మహిళలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.