ETV Bharat / state

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించిన అధికారులు - officers

జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లిన మత్స్యకార కుటుంబాలు తిరుగు ప్రయాణంలో గోదావరి వరదలో చిక్కుకుపోయాయి. విపత్తు నిర్వహక బృందాలు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

మత్స్యకారులు
author img

By

Published : Aug 9, 2019, 11:53 PM IST

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించిన అధికారులు

పోలవరం కాపర్‌ డ్యాంలో చిక్కుకున్న 31మంది మత్స్యకారులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ధవళేశ్వరానికి చెందిన మత్స్యకారులు విలీన మండలాల్లో చేపల వేటకు వెళ్తుంటారు. గతేడాది డిసెంబరులో వెళ్లారు. 8 నెలలకు పైగా చేపల వేట సాగించి కూనవరం ప్రాంతం నుంచి బయలుదేరి వస్తుండగా కాపర్‌ డ్యాం వద్ద గోదావరిలో చిక్కుకుపోయారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. గోదావరి ఉధృతిలో రెండు బోట్లు కొట్టుకుపోయాయి. మత్స్యకారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రాష్ట్ర, జాతీయ విపత్తుల నిర్వహకశాఖ అధికారులు, అగ్నిమాపక దళాలు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, రంపచోడవరం ఆర్డీఓ శ్రీనివాసరావు, సీఐ ఆధ్వర్యంలో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. రక్షించిన మత్స్యకారులను బస్సులలో ధవళేశ్వరానికి తరలించారు.

ఇది కూడా చదవండి.

గోదావరి వరదలో ఇద్దరు గల్లంతు

Intro:AP_ONG_22_09__ INKUDUGUNTALU _AVB_AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లో ముళ్లపాడు గ్రామంలో లో నీ నీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ఇంకుడు గుంతలు మరియు మొక్కలు నాటిన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు మరియు జలశక్తి అభిప్రాయాలు కేంద్ర కమిటీ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:AP_ONG_22_09__ INKUDUGUNTALU _AVB_AP10135

Conclusion:AP_ONG_22_09__ INKUDUGUNTALU _AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.