ETV Bharat / state

ఉన్నదే ఒక్క రేవు.. మూసేస్తే ఎలా? - తూర్పుగోదావరిజిల్లా

ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై.. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిల్లంక రేవును తాత్కాలికంగా ముసేశారు.

ఇసుక రేవు నిలిపివేత
author img

By

Published : Jul 25, 2019, 4:35 PM IST

ఇసుక రేవు నిలిపివేత

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఒకే ఒక్క ఇసుకరేవును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారన్న ఆరోపణలు రావడంపై.. తాళ్ళరేవు మండలం పిల్లంక రేవు వద్ద కార్యకలాపాలు నిలిపేశారు. ఈ ప్రాంతంలో.. నావల యజమానులు, ఇసుక సేకరించే కూలీలతో ఒక అవగాహన మేరకు.. ఇసుక రేవు నిర్వహించేవారు. ఇటీవల అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. పిల్లంక రేవును అధికారులు మూసేశారు. ఫలితంగా.. వందలాది ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కూలీలకు పని లేకుండా పోయింది. ఇది తమను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని కూలీలు, ట్రాక్టర్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి:నన్ను వెతికిన వారందరికీ థాంక్యూ...:జషిత్

Intro:Ap_atp_61_25_rishan_shavalu_usthavalu_av_ap10005
~~~~~~~~~~~~~~*
మూడు రోజులపాటు రోషన్ షావలి ఉత్సవాలు.....
------------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలసిన హజరత్ సయ్యద్ జలాలి రోషన్ షావలి గంధంమహోత్సవ కార్యక్రమం గంధంతో గురువారం ప్రారంభమైంది. కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో కొండపై
శుక్రవారం షంషేర్, శనివారం ఉరుసు నిర్వహిస్తున్నట్లు ఇందులో జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు గురువారం గంధం ఫకీర్ లతో కళ్యాణదుర్గం ప్రజలు భక్తులు స్వామివారి పీర్ల మసీదు దగ్గర నుండి t సర్కిల్, మదీనా మస్జీద్, అనంతపూర్ రోడ్డు మీదుగా బయలుదేరి స్వామి వారి కొండకు చేరుకొనిగంధం
సమర్పించి ఫాతేహ చదివింపులు నిర్వహించారు అనంతరం
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వర్షాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థనలు జరిపారు. హిందూ ముస్లింల అంతా కలిసి ఈవేడుకల్లో పాల్గొనడం విశేషంBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.