ETV Bharat / state

కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!

తూర్పుగోదావరి జిల్లా కోలమూరులో ఒక వింత చేప కనిపించింది. ఆ చేపను శుభ్రం చేసి స్థానిక యువకులు దానితో స్వీయచిత్రాలు తీసుకున్నారు.

diffrent fish
కోలమూరులో వింత చేప
author img

By

Published : Jan 23, 2020, 11:09 PM IST

కోలమూరులో వింత చేప... కానీ ఎవరు తినరట..!
తూర్పుగోదావరి జిల్లా కోలమూరు సమీపంలోని కొంతమంది యువకులు చేపలు పట్టారు. వారికి చిక్కిన చేపల్లో ఒకటి విచిత్రంగా కనిపించింది. ఆ చేపను శుభ్రం చేసి దానితో స్వీయచిత్రాలు తీసుకున్నారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అటుగా రోడ్డుపై వెళ్తున్న వారు కూడా ఆగి మరీ చూశారు. ఆ చేప గురించి అదే గ్రామానికి చెందిన మత్స్యుకారుడు రమణని అడగ్గా... సముద్ర తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని, అయితే ఇక్కడ కనిపించడం వింతగా ఉందన్నారు. దీన్ని ఈ ప్రాంతంలో ఎవరు తినరని చెప్పారు. ఇదీ చూడండి: కార్చిచ్చు ఆర్పుతూ కూలిన విమానం.. ముగ్గురు మృతి

Intro:AP_RJY_96_23_DIFFERENT_FISH_IN KOLAMURU_AVB_AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కోలమూరు సమీపంలోని ఒక తూము వద్ద కొంతమంది యువకులు గురువారం సాయంత్రం చేపలు పెట్టారు. అయితే వారికి చిక్కిన కొన్ని చేపలలో ఒక చేప విచిత్రంగా కనిపించింది. ఆ చేపను శుభ్రం చేసి దాంతో స్వీయ చిత్రాలు తీసుకున్నారు .కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది .అటుగా రోడ్డుపై వెళ్తున్న వారు కూడా ఆగి మరీ చూశారు. ఆ చేప గురించి అదే గ్రామానికి చెందిన జాలరి రమణని అడగ్గా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని ,అయితే ఇక్కడ కనిపించడం అందరికీ వింతగా ఉందన్నారు .దీన్ని ఈ ప్రాంతంలో అయితే ఎవరు తినరు అని తెలియజేశారు.
బైట్....
ఉందుర్తి రమణ ,జాలరి.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.