తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారిని నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనతో ఫొటో దిగడానికి పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి..