తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా...సంక్రాంతి శోభ సంతరించేలా... ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. బోగి మంటలు, ధాన్యపు రాసులు, చెరకు గడలు, వరి కంకులు, కోళ్లు, గంగిరెద్దుల విన్యాసాలతో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు.
annavaram-sankranthi-celebrathions
By
Published : Jan 14, 2020, 10:53 AM IST
అన్నవరం దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు
.
అన్నవరం దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు
.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231. AP10025
Body:ap_rjy_31_14_sankranthi_sambaralu_annavaram_p_v_raju_rtu_AP10025_HD. యాంకర్: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా... సంక్రాంతి శోభ సంతరించేలా... ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. బోగి మంటలు, ధాన్యపు రాసులు, చెరకు గడలు, వరి కంకులు, కోళ్లు, గంగిరెద్దుల విన్యాసాలు తో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు. బొమ్మల కొలువు, ఇతర అలంకరణ ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగి పళ్ళు వేశారు. తుని తపోవనం స్వామిజీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ లు భోగి మంట వెలిగించి సంబరాలు ప్రారంభించారు. బైట్: సచ్చిదానంద సరస్వతి స్వామిజీ, తుని. బైట్: పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే. ఫైనల్ వాయిస్ ఓవర్: ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.