ETV Bharat / state

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మరణించారు. మృతుడు ముమ్మిడివరం మండలం టీ.కొత్తపల్లికి చెందిన వినోద్​వర్మగా గుర్తించారు.

author img

By

Published : May 31, 2019, 1:43 PM IST

కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి

తూర్పుగోదావరి జిల్లా కే. గంగవరం మండలం పాతకోట- ఈతకోట రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. యానాం నుంచి రావులపాలెం వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ కాలువలోకి దూసుకెళ్లింది. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముమ్మిడివరం మండలం టీ. కొత్తపల్లికి చెందిన వినోద్​వర్మ అనే వ్యక్తి మృతి చెందాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి.

'ఐ లవ్ యూ వైజాగ్' అంటూ కదిలిన యువత

Intro:AP_TPG_06_31_WORLD_NO_TUBACCO_RALLY_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కేంద్ర అ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీ ని ఉపయోగ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇ రాము సూర్యారావు బి సి హెచ్ ఎస్ శంకర్రావు డీఎంహెచ్వో సుబ్రహ్మణ్యేశ్వరి ప్రారంభించారు.

Body:ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాను ధూమపాన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులందరూ కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను పొగ నిషేధిత ప్రాంతాలుగా మారుస్తున్నట్లు తెలిపారు అందుకు తగ్గట్టుగానే బోర్డును కూడా తయారు చేశామన్నారు. చిన్న పిల్లలు కూడా పొగ తాగడం ఒక ఫ్యాషన్ గా తయారైంది అన్నారు. చిన్నపిల్లలు పొగతాగడానికి ఆకర్షితులు కాకుండా విద్యాసంస్థల్లో చిన్నప్పటినుంచే వారికి అవగాహన కల్పించాలన్నారు

Conclusion:అనంతరం ప్రారంభించిన ర్యాలీ తెలుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కోటి సెంటర్ మీదుగా ఆర్ ఆర్ పేట వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మెప్మా సిబ్బంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఏఎన్ఎంలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
డి ఈ వో రేణుక ఇతర అధికారులు పాల్గొన్నారు
బైట్. సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్వో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.