చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బంది పడుతున్నందున దేవస్థానంలో వరుణ యాగం జరిపినట్లు ఆలయ ఈవో పూర్ణ చంద్ర రావు తెలిపారు. సహస్ర ఘటాభిషేకం నిర్వహించి... నూటొక్క కలశాలతో శివుడికి అభిషేకం చేశారు.
ఇదీ చదవండి