ETV Bharat / state

శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక పార్కు పనులు పర్యవేక్షించిన తితిదే ఛైర్మన్​

తిరుపతి అవిలాల చెరువు సమీపంలో తితిదే నిర్మిస్తోన్న ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని ఛైర్మన్​ వైవీ. సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. నిధులు అవసరాలమేరకు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర ఆధ్యాత్మిక పార్కు పనులు పర్యవేక్షించిన తితిదే ఛైర్మన్​
author img

By

Published : Aug 9, 2019, 10:41 AM IST

ఆధ్యాత్మిక పార్కు పనులు సమీక్షించిన తితిదే ఛైర్మన్​
తిరుపతిలోని అవిలాల చెరువు సమీపంలో నిర్మిస్తున్న ఆధ్మాత్మిక ఉద్యానవనాన్ని తితిదే ఛైర్మన్​ వైవీ. సుబ్బారెడ్డి సందర్శించారు. పార్కు విషయంలో నగరపాలక, తుడా సంస్థలకు సహకరిస్తామని పేర్కొన్నాురు. 150 ఎకారాల్లో పలు సౌకర్యాలు ఏర్పాటు చేయబోయే ఈ నిర్మాణాలకు..నిధులు అవసరం మేరకు అందిస్తామన్నారు. బోర్టు సభ్యులతో చర్చించి నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు.

ఇవీ చదవండి...బ్యాంకు అధికారుల ప్రత్యేక సమావేశం

Intro:FILENAME: AP_ONG_31_09_PALLEYVANAM_PRAGATIKI_SOPANAM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

పల్లెవనం.... ప్రగతికి సోపానం..!

పురపాలక , నగరపాలక సంస్థలో కనిపించే ఉద్యాన వనాలు ఇప్పుడు పల్లెలోను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచేందుకు ఉపాధిహామీ నిధులతో పల్లె వనానాలను అభివృద్ధి చేస్తున్నారు. మండలానికి ఒక ఉద్యన పార్కును నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొన్ని మండలాల్లో వీటి నిర్మాణాలు పూర్తికాగా మరి కొన్ని ప్రాంతాల్లో పనూలు జరుగుతున్నాయి. పల్లెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యం తో వీటి నిర్మాణాన్ని చేపట్టారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో యర్రగొండపాలెం, త్రిపురంతాకం , పెద్దరవిడు, పుల్లలచేరువు, దోర్నాల మండలాల్లో వీటి నిర్మాణం చేపట్టారు. యర్రగొండపాలెం మండలం లోని వెంకటాద్రిపాలెం, యర్రగొండపాలెం లో పూర్తి కాగా త్రిపురంతాకం మండలం కేసినేనిపల్లి లో, పెద్దరవిడు లో పనులు జరుగుతున్నాయి. అర ఎకరా స్థలం లో రూ.4 లక్షలు, ఎకరా స్థలం లో రూ.8 లక్షలు చొప్పున ఖర్చు చేసి పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నారు.ఇందు కోసం ఇద్దరు కూలీలను ఏర్పాటు చేస్తున్నరూ.

జాతీయ గ్రామీణ ఉపాధి పధకం ద్వారా నిర్మించే పార్కులు ఆయా ప్రాంతాల్లో స్థలాన్ని బట్టి వీటిని నిర్మిస్తున్నారు.యర్రగొండపాలెం ఎంపిడివో కార్యాలయం ఎదుట , వెంకటాద్రిపాలెం లో ఎకరా స్థలం లో దీని నిర్మాణం జరిగింది.ఇందులో వివిధ రకాల మొక్కలు , వివిధ రకాల పులా మొక్కలు, మెహేంది, డిజైన్ మొక్కలు,వేప తదితర మొక్కలను పార్కుల్లో ఏర్పాటు చేస్తున్నారు. నిడనిచ్చే చెట్లు, పిల్లలు ఆడుకొనేందుకు , గ్రామాల్లో అరుగుల మీద , చెట్ల కింద కబుర్లు చెప్పుకొనే వృద్దులకు ఈ పార్కులు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.