ETV Bharat / state

జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: చింతా - తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం

జైలుకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉండాలని తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ ఎద్దేవా చేశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని వేలకోట్లు అక్రమంగా సంపాదించాడని మండిపడ్డారు.

Tirupati by-election Congress candidate Chinta Mohan comments on cm jagan
తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ c
author img

By

Published : Apr 14, 2021, 11:58 AM IST

సీఎం జగన్​పై తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ విమర్శలు సంధించారు. తండ్రిని అడ్డంపెట్టుకుని వేల కోట్లు అక్రమంగా సంపాదించాడని.. ఇప్పుడు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. లక్ష లంచం తీసుకున్న బంగారు లక్ష్మణ్ , మారుతీ కారు కొన్న లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లారని.. వేల కోట్లు సంపాదించిన జగన్ కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు.

ఇదీ చూడండి. ఆధునిక భారతదేశం కోసం అంబేడ్కర్ నిరంతర పోరాటం చేశారు: గవర్నర్‌ ‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.