తిరుపతిలో రైల్వే పార్లమెంటరీ స్థాయి సంఘం పర్యటన - railway standing committe visiting in tirupathi railway station
తిరుపతి రైల్వే స్టేషన్‌ను రైల్వే పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్ రాధామోహన్‌సింగ్ ఆయన బృందంతో కలిసి సందర్శించారు. స్టేషన్ అభివృద్ధి పనులపై జీఎంతో చర్చించారు. స్థాయి సంఘం సభ్యులను ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీవీఐపీ లాంజ్, ఆహార విక్రయశాలను పరిశీలించారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇచ్చినట్లు తిరుపతి ఎంపీ తెలిపారు.
తిరుపతి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన రైల్వే పార్లమెంటరీ స్థాయి సంఘం
.
sample description