ETV Bharat / state

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం మోహన్​ బాబు ధర్నా

విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సినీనటుడు మోహన్‌బాబు ఆరోపించారు. తిరుపతి విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట ధర్నా చేసిన ఆయన... వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం మోహన్​ బాబు ధర్నా
author img

By

Published : Mar 22, 2019, 12:34 PM IST

Updated : Mar 22, 2019, 3:42 PM IST

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం మోహన్​ బాబు ధర్నా
తిరుపతి విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదుట సినీనటుడు మోహన్‌బాబు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించట్లేదంటూ ఆరోపించారు. విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. రూ. 20 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. తిరుపతిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. కావాలనే అడ్డుకున్నారని ఆరోపిస్తూ... శ్రీవిద్యానికేతన్​ ఎదుటే రహదారిపై మోహన్​బాబు బైఠాయించారు.

Kullu (Himachal Pradesh), Mar 22 (ANI): The two people who were trapped under debris, after a landslide occurred in Himachal Pradesh's Kullu district on Thursday have been safely rescued. This incident took place at Lag Valley in Kullu district. Both rescued people are alive and shifted to the nearby hospital for medical treatment. e Department are involved in the rescue operation."
Last Updated : Mar 22, 2019, 3:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.