కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను చిత్తూరు జిల్లా కీలకిరి వద్ద పుంగనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 670 మద్యం సీసాలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి :