ETV Bharat / state

తిరుచానూరు అమ్మవారి సేవలో నూతన గవర్నర్ - ammavarau

రాష్ట్ర గవర్నర్​గా ఇటీవలే నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్... తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పండితులు, ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు.

గవర్నర్
author img

By

Published : Jul 23, 2019, 9:42 PM IST

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో నూతన గవర్నర్

రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరు చేరుకున్న ఆయనకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్, తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు గవర్నర్​కు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయమని తితిదే అధికారులు తెలిపారని... అందుకే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నానని గవర్నర్ తెలిపారు.

ఇది కూడా చదవండి

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర నూతన గవర్నర్

Intro:Ap_Vsp_62_22_Ration_Dealers_Thanks_To_CM_Ab_C8_AP10150

Body:రేషన్ డీలర్ల ను తీసి వేస్తున్నామని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో రేషన్ డీలర్లు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించిన నేపథ్యంలో లో వారి ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్లు పత్రికల్లో వార్తలు రావడంతో రేషన్ డీలర్లు ఆందోళన చెందారు అయితే జిల్లా పౌరసంబంధాల అధికారి తో మాట్లాడి రేషన్ డీలర్ల ను తీసి వేయడం లేదని సమాచారం తెలుసుకున్న డీలర్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తాము సమర్థిస్తున్నామని అదేవిధంగా తమ ద్వారానే వాలంటీర్లు రేషన్ పంపిణీ చేయడం అనే పద్ధతిని తాము స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్ డీలర్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు
--------
బైట్ చిట్టి రాజు రేషన్ డీలర్ల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.