ETV Bharat / state

ఎక్సైజ్​శాఖ మంత్రి నియోజకవర్గంలో అబ్కారీ దాడులు

ఎక్సైజ్​శాఖ మంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

అబ్కారీశాఖ
author img

By

Published : Jul 26, 2019, 5:24 PM IST

అమాత్యులవారి నియోజకవర్గంలో అబ్కారీ దాడులు

మద్యపాన నిషేధంపై అంచెలవారీగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్​శాఖ దాడులు నిర్వహిస్తోంది.

ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి నియోజకవర్గంలో అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై విస్తృత దాడులు జరిపారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని నరసింహపురంలో అబ్కారీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది దాడులు జరిపి నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.

ఇది కూడా చదవండి.

'అన్నదాతలను ఆదుకునేందుకు 9 గంటల విద్యుత్ '

Intro:రిపోర్టర్ : కే శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_26_Field_Assistant_Attempt_Sucide_AVB_AP10004

Body:అనంతపురం జిల్లా తలుపుల మండలం వీధుల గుండ్లపల్లి లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు కుమారిబాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. క్షేత్ర సహాయకులు గా తన విధుల నుంచి తొలగించకనే మస్టర్లు, ఇతర సామాగ్రి మరో వ్యక్తి కి అప్పగించారు. రోజు ఎంపీడీవో కార్యాలయం కి వెళుతున్న అధికారులు తనకు పనులు చెప్పడం లేదంటూ బాధితురాలు వాపోయింది. తన స్థానంలో నిర్వహించడానికి
శంకర్ ర్ అనే వ్యక్తి వచ్చారని బాధితురాలు తెలిపింది. విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని పక్షంలో మీ భర్త, పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తానని శంకర్ హెచ్చరించినట్లు కుమారి బాయి తెలిపింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన కుమారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాల కు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ బాధితురాలిని పరామర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, చిరుద్యోగులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు.

Conclusion:బైట్
కుమారిబాయి, క్షేత్ర సహాయకరాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.