ETV Bharat / state

గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల - గ్రామ వలంటీర్లు

గ్రామవాలంటీర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి జులై 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

'గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల'
author img

By

Published : Jun 22, 2019, 5:06 PM IST

valanteer
valanteer

గ్రామవాలంటీర్ల నియామకానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి జులై 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. జులై 10 నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. జులై 11 నుంచి 25 వరకు అభ్యర్థులతో ఎంపిక కమిటీలు ముఖాముఖి నిర్వహించనున్నాయి. ఎంపికైన వాలంటీర్లకు ఆగస్టు 1న నియామక పత్రాలు అందజేసి.. అదే నెల 5 నుంచి 10 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఈ మేరకు http://gramavolunteer.ap.gov.in పేరుతో ప్రభుత్వం ప్రత్యేక వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనే వాలంటీర్ల దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పట్టణాల్లో డిగ్రీ... గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదోతరగతి అర్హతగా నిర్ణయించారు.18–35 మధ్య వయస్సు ఉన్నవారే గ్రామవాలంటీర్‌కు అర్హులు.

ఇవీ చూడండి-పన్నుల చెల్లింపుపై ప్రజల్లో అవగాహన పెరగాలి: సీజే

Intro:cycles

Body:stopped

Conclusion:students kashtalu ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు కు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వన్ సార్ శిక్ష అభియాన్ ద్వారా సైకిల్ పంపిణి చేసేందుకు గత ప్రభుత్వం వన్ ఆయా పాఠశాలలకు సైకిల్ ను పంపిణీ చేసింది విద్యా శాఖ కమిషనర్ నుంచి చి ఉత్తర్వులు జారీ కావడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైకిల్ ను విద్యార్థులకు ఇవ్వకుండా పాఠశాలలోనే ఉంచారు దీంతో నాలుగైదు కిలోమీటర్ల నుంచి వచ్చే విద్యార్థులు కాలినడకన రావాల్సి వస్తుంది దీంతో సకాలంలో పాఠశాలకు రాకపోవడంతో పాటు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో చదివే విద్యార్థులకు అందజేయాల్సిన సైకిళ్లను త్వరితగతిన అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.